South Indian lady superstar Nayanthara and Tamil director Vignesh Shivan got married on Thursday. The media came forward for the first time after the couple got married. On Saturday, the Taj Club House Hotel in Raipet, Chennai hosted a banquet for journalists. Nayantara and Vignesh Sivan spoke at a press meet after the dinner | సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి గురువారం ఉదయం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది. శనివారం చెన్నై, రాయ్‌పేటలోని తాజ్ క్లబ్ హౌస్ హోటల్‌లో జర్నలిస్ట్‌ల కోసం విందును ఏర్పాటు చేసింది. విందు అనంతరం ప్రెస్ మీట్‌లో నయనతార, విగ్నేష్ శివన్ మాట్లాడారు.
#Nayanthara
#VigneshShivan
#Kollywood